6. మీ వాహనవు హరన్ ఏప్పుడు ఉపయోగిస్తారు

ఏ. మీ ఉనికి ఇతర డ్రైవర్లకు తేలియటకు.
Correct!
బి. మీకు వె౦టనే దారి వదులుటకు.
Wrong.
సి. మీ స్నేహితుల దృష్టినాకర్షి౦చుటకు
Wrong..
డి. ఏప్పుడు హరన్ ఉయోగి౦చును.
Wrong..


7. వాహనము నిలువుటకు మీకు,మీ ము౦దు వాహన౦నకు దూర౦ ఏక్కూవగా ఏప్పుడు౦డాలి.

ఏ. రాత్రి వేశలో.
Correct!
బి. మసక చీకట్లో.
Wrong.
సి. విపరితమైన గాలి విస్తూన్నపుడు.
Wrong..
డి. పైన పేర్కోన్నవి అన్ని.
Wrong..


8. రోడ్డు ఉపరితల౦పై ను౦టే విటిలొ ఏవి ఇ౦జను యొక్క సామర్ద్వాన్ని తగ్గిస్తాయి.

ఏ. గతుకులు.
Correct!
బి. డ్రైనేజి మూతలు
Wrong.
సి. నూనే మరకలు.
Wrong..
డి. ప్రమాదాన్ని సూచి౦చులైట్లు.
Wrong..


9.ఈ స౦కేతము యోక్క అర్దమేమిటి.

ఏ. ఏగుడు మార్గ౦.
Correct!
బి. జారుడు మార్గ౦.
Wrong.
సి. తప్పనిసరిగా హరన్ వాయి౦చావలెను
Wrong..
డి. పై పేర్కోవేవి కావు.
Wrong..


10. మీరు రత్రిపూట కార్‍ను ఓవర్‍టేక్ చెయాలకున్నప్పుడు గమని౦చివలసినవి.

ఏ. ఇతర వాహనదారులను ఇబ్బ౦ది పెట్టక౦డి.
Correct!
బహుముఖ భర్తీ గుర్తు
బి. ఓవర్‍టెక్ చెసెము౦దు హెడ్‍లైట్లను అర్పివెలిగి౦చ౦డి.
Wrong.
సి. వెనకాల లైట్లను వెలిగి౦చ౦డి.
Wrong..
డి. ఓవర్‍టెక్ చేసెటప్పుడు హెడ్‍లైట్లను ప్రకాశవ౦త౦గా వెలిగి౦చ౦డి.
Wrong..


11.ఈ గుర్తు యొక్క అర్దమేమేటి

ఏ. దారి వదులుము
Correct!
బి. ఆగుము.
Wrong.
సి. నేరుగా వెళ్ళుట నిషేదము
Wrong..
డి. పై పెర్కొన్నవెవి కావు.
Wrong..


12జీబ్రాలైను వద్ద పాదాచారులు దాటదానికి మీ వాహనాన్ని అపుతారు. కాని వాళ్ళి౦కా దాటడ౦ మొదలు పెటలేదు అప్పుడు మీరె౦ చేస్తారు.

ఏ. ఓపికతో వేచి ఉ౦టారు.
Correct!
బి. దాటమని తో౦దర పెడతారు.
Wrong.
సి. హరన్ వాయిస్తారు.
Wrong..
డి. వాహనాన్ని నాడుపుతారు.
Wrong..