35.ఈ గుర్తు యొక్క అర్దమేమిటి?

దారి వదులుము
Wrong.
నేరుగా వెళ్ళుటకు నిషేదము
Wrong.
ఆగుము
Correct!
పైన పెర్కొన్నవేవి కావు
Wrong..


36.ఈ గుర్తు యొక్క అర్దమేమిటి?

హెచరిక గుర్తు
Wrong.
ఎడమ చేతి మలుపు
Wrong.
సమాచారం కోసం
Wrong.
దారి ఇవ్వాలి
Correct!


37.ఈ గుర్తు యొక్క అర్దమేమిటి?

నేరుగా వెళ్ళుట నిషేధం లేదా ప్రవేశం లేదు
Wrong.
వాహనములు రెండు వైపులా నిషేధం
Wrong.
ఒకే వైపు దారి గుర్తు
Correct!
పైవేవి కావు
Wrong.


38.ఈ గుర్తు యొక్క అర్దమేమిటి?

ఒక వైపు మాత్రమే ప్రవేశం
Wrong.
ప్రవేశం లేదు
Correct!
ఖచితంగా ముందుకు వెళ్ళాలి
Wrong.
ఎడమ వైపు తిరగరాదు
Wrong.